Conversion from Decimal to other Number Systems

 ==>To convert a decimal number to any other number system (binary, octal or hexadecimal), use the steps given below.

Step 1: Divide the given number by the base value (b) of

the number system in which it is to be converted

Step 2: Note the remainder

Step 3: Keep on dividing the quotient by the base value and note the remainder till the quotient is zero

Step 4: Write the noted remainders in the reverse order(from bottom to top)

Eenadu Magazine cuttings on Sunday 12-10-2025

 ఆ చిరుతిళ్లతో పిల్లలకు మధుమేహం


హేసా గ్రామీణుల అమెజాన్


కూలీలకి సాయం చేసి కోట్లు సంపాదించాడు!
పల్లె

Raising Request For Auto Driver's Sevalo

 

-->This objective of the grievance module is to enable citizens to raise a grievance for Auto Driver Sevalo scheme.

-->Task Flow for the grievances Failed to submit within the time frame, Fitness/Vehicle/RC expired, Four Wheeler, Invalid License/License details not found, Invalid Vehicle /Vehicle details not found, Vehicle change /Sold, Wrong Ekyc.

-->DA/WEDS→DTC


User Manual for Auto Driver Sevalo1 Download



-->Objective of the grievance module is to enable citizens to raise a grievance for wrongful IncomeTax and Government Employee tagging

-->Task Flow:Rural: DA→WEA→VRO→MRO→RDO→JC

-->Urban: WEDS→WWDS→WRS→MRO→RDO→JC

Note:Greivance should be raised on the name of the person who is having Employee or IT flag.

User Manual for Grievance Requests Auto driver sevalo2.pdf Download 


-->Vahana Mitra User Manuals Click Here 

ఏపీ తల్లికి వందనం పథకం తాజా సమాచారం


-->ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కుటుంబాలకు కూడా పథకం వర్తింపు యోచనలో ప్రభుత్వం.


-->విద్యార్థులు ఇంటర్ 1వ సంవత్సరం చేరిన తర్వాత నిధులు విడుదల.


-->ఏవైనా సమస్యలు WhatsAppలో తెలియజేయండి.


-->అర్హులందరికీ సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం.


-->SC విద్యార్థులకు కేంద్రం ఇచ్చే నగదు మరియు రాష్ట్ర సాయం కలిపి జమ.


Downloading Tallikivandhanam List 


For More Updates 

www.gswsservices.blogspot.com



PS Login లో "New Assessment" ఎంపిక నిలిపివేయడం – *Citizen* కోసం కొత్త దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

 🔹పంచాయతీ కార్యదర్శి  లాగిన్‌లో

    " New  Assessment" Entry చేయడం

    నిలిపివేయబడింది. అయితే, Citizen స్వయంగా

    Swarnapanchayat Portal లో కొత్త

    Assessment దరఖాస్తు చేసుకునే 

    అవకాశం అందుబాటులో ఉంది.


🔹కొత్త అసెస్‌మెంట్ దరఖాస్తు దశలు( Steps ):


-->వెబ్‌సైట్‌కి వెళ్లండి: https://swarnapanchayat.ap.gov.in  తరువాత


-->Citizen Services పై క్లిక్ చేయండి → Apply New Assessment ను  ఎంచుకోండి.


-->దరఖాస్తుదారుడి Aadhar Number ను ఎంటర్ చేసి, OTP వెరిఫికేషన్ ఐన తరువాత  Propery Location, Property Details మొదలగు వివరములు అన్ని తప్పనిసరి  నమోదు చేయండి.


-->📎 Property Documents  అప్‌లోడ్ చేయవలెను. 


-->దరఖాస్తు చేసిన తర్వాత, సంబంధిత పంచాయతీ కార్యదర్శి లాగిన్‌లో Display అవ్వడం జరుగుతుంది .


పంచాయతీ కార్యదర్శి Login:


-->పంచాయతీ కార్యదర్శి లాగిన్‌ చేసి Tax>>House Tax >>> Field Verificationక్లిక్ చేసిన తరువాత  ఎన్ని కొత్త Assessments Applay చేసారు      చూసి  వాటిని ఫీల్డ్ వెరిఫై చేయవలెను.


-->ఫీల్డ్ వెరిఫై ఐన తరువాత Upload Field Verify లో వెళ్లి    సంబందిత డాకుమెంట్స్ ని అప్లోడ్ చేయవలెను .


-->తరువాత  డిమాండ్ జనరేషన్  క్లిక్ చేసి Property యొక్క Base Amount వేయవలెను , ఇంతకు మునుపు మీరు Master Data ఎంట్రీ లో చేసిన     విధముగా  (Drainage, Lighting, Fire, Water, Sports, Library మొ,,)  Components వాటి అంతటా అవే చూపబుతుంది . ఒకసారి వేసిన అమౌంట్ కరెక్ట్ గా చెక్ చేసుకొని submit చేయవలెను .


Dy MPDO Login:


-->మీరు Submit చేసిన డేటా Dy MPDO గారి login లో Reflect అవుతుంది . 


-->Dy MPDO గారు వీటిని ఫైనల్ గా వెరిఫై చేసి submit చేయవలెను. 

ఈ విధంగా సిటిజెన్ కి న్యూ Assessment create అవ్వడం జరుగుతుంది .


 -->చాల పంచాయతీలలో ఇంకా Under Assessments ఉన్నాయని తెలుస్తుంది . 


-->వీటి కి సంబందించిన options తొందరలో ఇవ్వడం జరుగుతుంది.కనుక వీటి వివరములు రెడీ చేసుకోవలెను.


🏡 సొంతంగా House Tax Payment చేసుకునే లింక్


https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment



Financial Assistance to Auto / Cab Drivers(వాహన మిత్ర).


-->అక్టోబర్ 1న 15000 అమౌంట్ విడుదల.


-->ఆటో,టాక్సీ, మాక్సీ సోదరులకు వాహన మిత్ర కొత్త దరఖాస్తులకు కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం ఉంది వెంటనే సచివాలయం కి వెళ్ళి Apply చేసుకోండి.

-->ఈ లిస్టులో పేరు లేని వారికి కొత్తగా అప్లై చేయవలసి ఉంటుంది.

-->కొత్తగా అప్లై చేసుకునేందుకు NBM పోర్టల్ లాగిన్ లో ఈనెల 17 వ తేదీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది

-->రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ 19-09-2025

-->ఫీల్డ్ వెరిఫికేషన్ డేట్ 22-09-2025

-->ఫైనల్ లిస్ట్ డేట్ 24-09-2025

-->Disbursment Date 01-10-2025


Click Here for New Application


Click Here for Verification Form 


Click Here for Vahana Mitra User Manuals 

Thank you ...


👇For More Updates 👇


www.gswsservices.blogspot.com



Conversion from Decimal to other Number Systems

 ==>To convert a decimal number to any other number system (binary, octal or hexadecimal), use the steps given below. Step 1: Divide the ...